ETV Bharat / state

ప్రగతి భవన్​ను ఫాం హౌస్​కు తరలిస్తారు: కె.లక్ష్మణ్ - BANK OFFICERS

ఎన్నికల్లో తెరాస వందల కోట్ల రూపాయలను వెదజల్లిందని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డాక్టర్​ కె.లక్ష్మణ్​ ఆరోపించారు. తెరాస, భాజపా మధ్యే పోటీ అని స్పష్టం చేశారు.

ఓవైసీపై వ్యతిరేకత తోనే పోలింగ్ శాతం తగ్గింది : కె.లక్ష్మణ్
author img

By

Published : Apr 11, 2019, 8:20 PM IST

ఎన్నికల్లో తెరాస విచ్చలవిడిగా డబ్బు ఖర్చుచేసి అధికార దుర్వినియోగానికి పాల్పడిందని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. ఫెడరల్ ప్రంట్ ప్రగతి భవన్​కే పరిమితమని ఆ తర్వాత ఫాం హౌస్​కు తరలిస్తారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ పార్లమెంట్​ స్థానంలో తక్కువ పోలింగ్ నమోదు కావడానికి ఓవైసీ పట్ల వ్యతిరేకతనే కారణమన్నారు. తాము బ్యాంకు నుంచి తీసుకున్న డబ్బు పార్టీ నిధి అని చెప్పారు. ప్రతి పైసాకి పద్దులు ఉన్నాయని వివరించారు. బ్యాంకు అధికారులు సైతం తమకు క్లీన్ చిట్ ఇచ్చారని స్పష్టం చేశారు.

మేము ఖర్చు పెట్టిన ప్రతి పైసాకి పద్దులు ఉన్నాయి : కె.లక్ష్మణ్

ఇవీ చూడండి : డబ్బులిస్తేనే ఓట్లు వేస్తామంటున్న గ్రామస్థులు

Intro:tg_nlg_53_11_ennikalu_prasantam_av_c10
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికలు ఎలాంటి ఉద్దేశాలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి ఉదయం ఓటర్లు అధికంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి క్యూలైన్లో నిలబడి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు మధ్యాహ్నం సమయంలో ఓటింగ్ కాస్త మందగించడంతో మళ్లీ కాస్త వాతావరణం చల్లబడడంతో ఓటింగ్ కాస్త పెరిగిందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు ఎండాకాలం అయినప్పటికీ ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోవడంలో సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చారు తొలిసారిగా ఓటు వేస్తున్న యువతీ యువకులు చాలా ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎట్టకేలకు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 293 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి

Body:యూ

Conclusion:ఓ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.