ETV Bharat / state

వ్యక్తిగత అజెండాలు ఎక్కువయ్యాయి

రాష్ట్ర కాంగ్రెస్​ పార్టీలో అస్తవ్యస్తత నెలకొంది. ఓ వైపు శాసనసభ్యులు వరుసపెట్టి పార్టీ వీడుతుండగా... మరోవైపు కార్యకర్తలూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా నాయకత్వ వైఫల్యమే అని అభిప్రాయపడుతున్నారు ఆ పార్టీ నేతలు.

ఆత్మపరిశీలన చేసుకోవాలి..!
author img

By

Published : Mar 14, 2019, 8:49 PM IST

ఆత్మపరిశీలన చేసుకోవాలి..!
రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన పొంగులేటి... వ్యక్తిగత అజెండాల వల్ల పార్టీ నాశనమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.

నాయకత్వ వైఫల్యం...
పార్టీ శ్రేణులకు భరోసా కల్పించడంలో పార్టీ నాయకత్వం వైఫల్యం చెందిందని సుధాకర్​రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా చూడడంలో రాష్ట్ర సమష్టి నాయకత్వం విఫలమైందన్నారు. ఈ విషయంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ మేల్కొనకపోతే... భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఇవీ చూడండి:తెలంగాణకు 29, ఏపీకి 17.5 టీఎంసీలు

Intro:Slug :. TG_NLG_21_14_HEALTH_5K_RUN_AV_C1_SD

రిపోర్టింగ్ & కెమెరా : బి.మారయ్య , ఈటీవీ , సుర్యాపేట

( ) సూర్యాపేట జిల్లా కేంద్రంలో వైద్యులు 5కే రన్ నిర్వహించారు ఆరోగ్యానికి నడక ఉపయోగాలు ప్రచారం చేసేందుకు హెల్త్ ఫర్ రన్ పేరుతో వైద్యులు లు 5 కిలో మీటర్ల పరుగు నిర్వహించారు. జమ్మిగడ్డ లోని రాజీవ్ పార్క్ నుంచి ఎస్వీ డిగ్రీ కళాశాల వరకు పరుగు తీశారు. వైద్యం కోసం వచ్చేవారికి నడక ఆరోగ్యం అని తాము చెప్పడం తో పాటు ఆచరణలో అందరూ అర్ధం చేసుకోవాలని ఉదయపు నడక ను నిర్వహించామని వైద్యులు చెపుతున్నారు...vis

Body:...

Conclusion:..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.