ETV Bharat / state

జీహెచ్​ఎంసీలో సర్కిళ్ల వారీగా పోలింగ్​ కేంద్రాల వివరాల ప్రకటన - హైదరాబాద్​ తాజా వార్తలు

గ్రేటర్ హైదరాబాద్​లో రిటర్నింగ్ అధికారులు ఇచ్చిన పోలింగ్ కేంద్రాలకు జీహెచ్ఎంసీ కమిషనర్, ఎన్నికల అథారిటీ లోకేష్ కుమార్ ఆమోదం తెలిపారు. జీహెచ్​ఎంసీ పరిధిలో మొత్తం 9248 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుకు ముసాయిదా జాబితా విడుదల చేశారు. పోలింగ్ కేంద్రాలపై సలహాలు, అభ్యంతరాలు ఈనెల 17 వరకు తీసుకోనున్నారు. తుది పోలింగ్ కేంద్రాల జాబితా ఈనెల 21 తేది న ప్రకటించనున్న కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. సర్కిల్ల వారీగా పోలింగ్ కేంద్రాల వివరాలు

జీహెచ్​ఎంసీలో సర్కిళ్ల వారీగా పోలింగ్​ కేంద్రాల వివరాల ప్రకటన
జీహెచ్​ఎంసీలో సర్కిళ్ల వారీగా పోలింగ్​ కేంద్రాల వివరాల ప్రకటన
author img

By

Published : Nov 13, 2020, 10:39 PM IST

ప్రాంతం పోలింగ్​ కేంద్రాలు
కాప్రా312
ఉప్పల్203
హయత్​నగర్ 290
ఎల్బీనగర్​ 218
సరూర్​ నగర్​ 338
మలక్​పేట్​ 443
సంతోష్​ నగర్​ 383
చాంద్రాయన్​ గుట్ట371
చార్మినార్​ 291
ఫలక్ నూమ 291
రాజేంద్రనగర్ 316
మెహదీపట్నం429
కార్వాన్​342
గోషామహాల్​329
ముషీరాబాద్​430
అంబర్​పేట్​378
ఖైరతాబాద్​254
జూబ్లీహిల్స్​267
యుసఫ్​ గూడ330
శేర్​లింగంపల్లి265
చందానగర్​350
పటాన్​చెరు120
ముసాబపేట్​361
కుత్బుల్లాపూర్​245
కూకట్​పల్లి 465
గాజులరామారం203
అల్వాల్​160
మల్కాజిగిరి319
సికింద్రాబాద్​289
బేగంపేట్​256

ప్రాంతం పోలింగ్​ కేంద్రాలు
కాప్రా312
ఉప్పల్203
హయత్​నగర్ 290
ఎల్బీనగర్​ 218
సరూర్​ నగర్​ 338
మలక్​పేట్​ 443
సంతోష్​ నగర్​ 383
చాంద్రాయన్​ గుట్ట371
చార్మినార్​ 291
ఫలక్ నూమ 291
రాజేంద్రనగర్ 316
మెహదీపట్నం429
కార్వాన్​342
గోషామహాల్​329
ముషీరాబాద్​430
అంబర్​పేట్​378
ఖైరతాబాద్​254
జూబ్లీహిల్స్​267
యుసఫ్​ గూడ330
శేర్​లింగంపల్లి265
చందానగర్​350
పటాన్​చెరు120
ముసాబపేట్​361
కుత్బుల్లాపూర్​245
కూకట్​పల్లి 465
గాజులరామారం203
అల్వాల్​160
మల్కాజిగిరి319
సికింద్రాబాద్​289
బేగంపేట్​256
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.