ఇదీ చదవండి: Rakhi: అన్నాచెల్లెళ్ల అనురాగానికి సంకేతమే రాఖీ!!
Rakshabandan: అన్నా చెల్లెలి అనుబంధం.. రక్షాబంధన్ - Telangana news
తెలంగాణలో రక్షా బంధన్ వేడుకలు అన్నాచెల్లెలు, అక్కాతమ్ముళ్ల మధ్య అనురాగానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. సోదరుల చేతికి రాఖీ కట్టి తమ జీవితంలో వారెంత ముఖ్యమో వారి సోదరీమణులు చెబుతున్నారు. ఏ ఆపదొచ్చినా అండగా ఉంటానని అన్నాతమ్ముళ్లు వారి తోబుట్టువులకు అభయమిస్తున్నారు. ప్రజాప్రతినిధుల ఇళ్లలోనూ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తమ ప్రియతమ నాయకులను సోదరులుగా భావిస్తూ మహిళా కార్యకర్తలు, సోదరీమణులు రాఖీ కట్టి.. మిఠాయిలు తినిపించారు.
రక్షాబంధన్
ఇదీ చదవండి: Rakhi: అన్నాచెల్లెళ్ల అనురాగానికి సంకేతమే రాఖీ!!