ETV Bharat / state

నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న షాపులపై దాడులు

author img

By

Published : Jun 4, 2021, 11:48 AM IST

అనుమతి లేని విత్తనాలు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుతో హైదరాబాద్ హైదర్​గూడలో టాస్క్​ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. నకిలీ మందులను అమ్ముతూ వినియోగదారులను మోసం చేస్తున్న షాపులకు నోటీసులు ఇచ్చి... పలు విత్తనాలు సీజ్ చేశారు.

Police raid shops selling counterfeit seeds in hyderguda Hyderabad

హైదరాబాద్ హైదర్​గూడలోని పలు హైబ్రిడ్ సీడ్స్ షాప్​లపై టాస్క్ ఫోర్స్, నారాయణ గూడ పోలీసులు ఏక కాలంలో దాడులు నిర్వహించారు. గడువు ముగిసిన విత్తనాలు, అనుమతి లేని విత్తనాలు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదు మేరకు... పోలీసులు పలు దుకాణాలపై దాడులు చేశారు.

సొంతంగా తయారు చేసిన మందులపై కంపెనీ స్టిక్కర్లు, బాక్సులు తయారు చేసి... వినియోగదారులను మోసం చేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. అనుమతి లేని మందులపై చేతిరాతతో దిద్ది విక్రయిస్తున్న షాపులకు నోటీసులు ఇచ్చిన అధికారులు పలు విత్తనాలు సీజ్ చేశారు.

ఇదీ చూడండి: తెరాసకు ఈటల రాజేందర్​ గుడ్​బై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.