ETV Bharat / state

పాతబస్తీలో కార్మికుల బస్​ రోకో.. అడ్డుకున్న పోలీసులు - అడ్డుకున్న పోలీసులు

ఆర్టీసీ కార్మికుల బస్​ రోకో అన్ని డిపోల వద్ద జరుగుతోంది. పాతబస్తీలో ఫలక్​ నుమా, షారూఖ్ నగర్ డిపోల వద్ద ఆందోళనకు దిగిన కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు.

బస్సులు బయటకు రాకుండా డిపో ముందు కార్మికుల నిరసనలు
author img

By

Published : Nov 16, 2019, 10:11 AM IST

తమ డిమాండ్లు పూర్తి చేయాలంటూ హైదరాబాద్ పాతబస్తీ ఫలక్ నుమా ఆర్టీసీ డిపో ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. బస్సులు బయటకు రాకుండా డిపో ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ధర్నాకు అనుమతి లేదంటూ.. సుమారు 50 మంది కార్మికులను ఫలక్ నుమా పోలీసులు అరెస్ట్ చేశారు.

పాతబస్తీలోని ఫారూఖ్ నగర్ డిపో వద్ద కూడా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. ఆందోళన చేస్తున్న 40మంది కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు.

బస్సులు బయటకు రాకుండా డిపో ముందు కార్మికుల నిరసనలు

ఇవీ చూడండి : బస్‌ రోకోకు అనుమతి లేదు: సీపీ

tg_hyd_14_16_oldcity_RTC_employes_arrest_av_ts10003 feed from whatsapp desk. తమ డిమాండ్లను వెంటనే పర్షికరించాలంటూ డిమాండ్ చేస్తూ ఈ రోజు హైదరాబాద్ పాతబస్తీ ఫలక్ నుమ డిపో నుండి బస్ లను బయటకు రాకుండా డిపో ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేస్తూ బస్ లు బయటకు రాకుండా అడ్డంగా కూర్చున్న దాదాపు 40 మంది కార్మికులను అరెస్ట్ చేసిన ఫలక్ నుమ పోలీసులు. పాతబస్తీలోని ఫారూఖ్ నగర్, ఫలక్ నుమ డిపో ల వద్ద ఇప్పటివరకు దాదాపు 90 మంది ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు, 2 డిపో ల వద్ద భారీగా మొహరించిన పోలీస్ బలగాలు. పోలీస్ బందోబస్తు మధ్య రోడ్ ఎక్కుతున్న ఆర్టీసీ బస్ లు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.