హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ '‘తిరంగ ర్యాలీ'కి పోలీసులు అనుమతి నిరాకరించారు. గాంధీ భవన్‌కు వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తల డీసీఎంను ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను రాంగోపాల్ పేట్, నారాయణ గూడ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఇవీ చూడండి: ఆ విద్యార్థినులు గర్భం దాల్చడానికి ఎవరు కారణం?