ETV Bharat / state

లంగర్​హౌస్​లో డ్రగ్స్​ సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్​ - Police have arrested a man who supplied drugs in the Langer House

హైదరాబాద్ లంగర్​హౌస్​లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తిని పశ్చిమ మండల టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ఆరు గ్రాముల కొకైన్​, నాలుగు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, చరవాణి స్వాధీనం చేసుకున్నారు.

Drugs Arrest
లంగర్​హౌస్​లో డ్రగ్స్​ సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్​
author img

By

Published : Dec 29, 2019, 11:37 PM IST

డ్రగ్స్​ సరఫరా చేస్తున్న వ్యక్తిని పశ్చిమ మండల టాస్క్​ఫోర్స్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్​ లంగర్​హౌస్​లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడన్న పక్కా సమాచారంతో ముంబైకి చెందిన షాబాజ్​ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి ఆరు గ్రాముల కొకైన్, నాలుగు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, చరవాణి స్వాధీనం చేసుకున్నారు. షాబాజ్ గతంలో ఈవెంట్ ఆర్గనైజర్​గా పనిచేశాడు. రాజేంద్రనగర్​లో నివాసముంటూ ముంబై నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని లంగర్ హౌస్ పోలీసులకు అప్పగించారు.

లంగర్​హౌస్​లో డ్రగ్స్​ సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్​

ఇదీ చూడండి: పెళ్లికి వెళ్లి వచ్చేసరికే ఇంటిని దోచేశారు!

TG_HYD_70_29_DRUGS_ARREST_AV_3182400_TS10008 రిపోర్టర్ నాగార్జున note: ఫీడ్ డెస్క్ వాట్సప్ కి పంపాము వాట్సప్ కి పంపాము ( )హైదరాబాద్ లంగర్ హౌస్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న షాబాజ్ అనే వ్యక్తిని పశ్చిమ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లంగర్ హౌస్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడన్న పక్కా సమాచారంతో ముంబైకి చెందిన షాబాజ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ఆరు గ్రాముల కొకైన్, నాలుగు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను, ఒక చరవాణిని స్వాధీనం చేసుకున్నారు. ముంబై కి చెందిన షాబాజ్ గతంలో ఈవెంట్ ఆర్గనైర్ గా పనిచేశాడు. రాజేంద్ర నగర్ లో నివాసం ఉంటూ ముంబై నుంచి డ్రగ్స్ ఇక్కడి తెచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని లంగర్ హౌస్ పోలీసులకు అప్పగించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.