దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం
పోలీసు ఉద్యోగార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. పోలీసులు ఈసారి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు.
దేహదారుఢ్య పరీక్షలు
Intro:FILENAME: TG_KRN_11_31_CARDEN_SERCH_AVB_C7, A.KRISHNA, GODAVARIKHANI,PEDDAPALLI(DIST)9394450191,
యాంకర్: రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఒకటో పట్టణ సిఐ వాసుదేవరావు ఆధ్వర్యంలో 35 మంది పోలీస్ సిబ్బంది గోదావరిఖని పట్టణంలోని తిలక్ నగర్ విట్టల్ నగర్ పోలీసులు ఇంటింటికి తనిఖీలు నిర్వహించి ఇండ్లల్లో నివసించే వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా కాలనీలోని నిషేధిత గుట్కా లతోపాటు గుడుంబా తదితర నిషేధిత వస్తువులు అమ్మే దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు నిర్బంధ తనిఖీ లో సరైన దృవీకరణ పత్రాలు లేని 33 వి చక్ర వాహనాలతో పాటు రెండు ఆటోలు ఒక టాటా మ్యాజిక్ ఒక కారును స్వాధీనం చేసుకున్నారు సందర్భంగా కాలనీ వాసులతో ఏర్పాటుచేసిన సమావేశంలో రామగుండం లా అండ్ ఆర్డర్ అడిషనల్ డిసిపి రవికుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వాహనాలకు సరైన దృవీకరణ పత్రాలు ఉండేలా చూసుకోవాలని అలాగే వాహనంతో బయటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించి వాహనాలు నడపాలని కాలనీవాసులకు సూచించారు ముఖ్యంగా ఈ కాలనీలో నిషేధిత గుట్కాలు అమ్మెవారిపై వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికైనా అలాంటి వాటికి దూరంగా ఉండాలని వినియోగదారుల పాటు అమ్మకు సూచించారు లేనియెడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు ముఖ్యంగా కాలనీలో సీసీ కెమెరాలు లేకపోవడంతో పోకిరీలు రోడ్లపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులకు కాలనీవాసులు సూచించారు మీ సహకారం ఉంటే తప్పకుండా కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే చర్యలు చేపడతామని దీంతో ప్రజలు సురక్షితంగా తమ ఇళ్లలో సంతోషంగా
ఉండేందుకు వీలు ఉంటుందన్నారు
అనుమానాస్పదంగా మీ కాలనీ లో వచ్చే వ్యక్తులు ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కాలనీవాసుల ను కోరారు
బైట్: 1).రవికుమార్ లాండర్ రామగుండం కమిషనరేట్
Body:hh
Conclusion: