ETV Bharat / state

'ఉస్మానియా సమీపంలోని హత్య కేసులో... నిందితుడి అరెస్టు'

మంగళవారం ఉస్మానియా సమీపంలోని చెరువులో జరిగిన హత్యకు సంబంధించి పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. తిరుపతి రెడ్డి అనే వ్యక్తి బావమరిది అయిన చందును బండరాయితో మోది హత్య చేసినట్లు ఉస్మానియా సీఐ రాజశేఖర్​ రెడ్డి తెలిపారు.

ఉస్మానియా హత్యకేసు
author img

By

Published : May 2, 2019, 9:38 PM IST

ఉస్మానియా విశ్వవిద్యాలయం చెరువు సమీపంలో మంగళవారం జరిగిన హత్యలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. మద్యం మత్తులో తిరుపతి రెడ్డి అనే వ్యక్తి బావ మరిది అయిన చందును బండరాయితో మోది హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కూలీ చేసుకుంటున్న ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. చందు సోదరిని తిరుపతిరెడ్డి రెండో వివాహం చేసుకున్నాడు. చందు తరచూ నిందితుడితో గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో కూలి చేస్తున్న చందుని తిరుపతిరెడ్డి మద్యం సేవిద్దామని తీసుకెళ్లి ఉస్మానియాలోని చెరువు సమీపంలో హత్య చేశాడని ఉస్మానియా విశ్వవిద్యాలయం సీఐ రాజశేఖర్​రెడ్డి తెలిపారు. నిందితుడిని రిమాండుకు తరలించామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి : అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసిన ఘనుడు

Intro:TG_NLG_61_02_CHORI_AV_C14

యాంకర్ : పట్టపగలే తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని చోటుచేసుకుంది. పట్టణంలోని కుమ్మరివాడ వినాయకుని గుడి దగ్గర ఉన్న తాడూరి కృష్ణ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. ఇంటి యజమాని 11 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి కుమారుడి పెళ్లి చూపులకు బయలుదేరారు. తిరిగి మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటికి చేరుకున్నారు. అప్పటికే దొంగలు చోరీ చేసి పారిపోయారు. ఇంట్లో పరిస్థితి చూసి యజమాని కుటుంబ సభ్యులు చోరీ జరిగిందని నిర్ధారించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసు అధికారులు చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించారు. డాగ్ స్క్వార్డ్ వాసన పసిగట్టి భువనగిరి బస్ స్టేషన్ వద్దకు వెళ్లి ఆగిపోయింది.

Body:బాధితుడు కృష్ణ కుమారుడు నాగరాజు మీడియాతో మాట్లాడుతూ 30 తులాల బంగారం, 30 వేల నగదు పోయిందని మీడియాకు తెలిపారు. తగిన న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

బైట్ : తాడూ రి నాగరాజు (బాధితుడు తాడూ రి కృష్ణ కుమారుడు)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.