అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిని పట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. నగరంలోని ఒకటో పట్టణ పరిధిలోని తుంగభద్ర, హంద్రీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో యువకులు గుమిగూడి ఉండడంతో... వారిని గుర్తించేందుకు వీలుగా డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. దీంతో అక్కడ ఉన్న వారు డ్రోన్ కెమెరాను చూడగానే... పరుగులు తీశారు.
ఇదీచూడండి : 40 మంది విద్యార్థులపై కత్తితో దాడి