ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం కొత్తపల్లిలో 2 మృతదేహాలు కనిపించాయి. దుండగులు తల్లీబిడ్డను దారుణంగా హత్యచేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. మహిళ తలపై రాయితో మోది చంపినట్టు తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలంలో పోలీసులు క్లూస్ టీంతో కలిసి ఆధారాలు సేకరించే పనిలోపడ్డారు.
ఇదీ చదవండి: ఎవరైనా ఇబ్బంది పెడితే.. కాల్ చేయండి!