ETV Bharat / state

పోడు సాగుదారులకు పట్టాలు ఇవ్వాల్సిందే

ప్రభుత్వం పోడు సాగుదారుల పట్ల అనుసరిస్తున్న వైఖరి వీడాలని  పలు సంఘాలు డిమాండ్​ చేశాయి. హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అటవీ హక్కు చట్టం అమలుపై సదస్సు నిర్వహించారు.

author img

By

Published : Jul 10, 2019, 8:24 PM IST

సమావేశంలో సంఘాల నాయకులు

పోడు సాగుదారులందరికీ పట్టాలు ఇవ్వటమే సరైన మార్గమని మాజీ ఎంపీ మీడియం బాబురావు అన్నారు. హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రైతు, వ్యవసాయ కార్మిక, ఆదివాసీ గిరిజన సంఘాలు సంయుక్తంగా అటవీ హక్కు చట్టం అమలుపై సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అటవీ చట్టాలను అమలు చేయకపోగా ప్రైవేటు సంస్థలకు లాభం చేకూరేలా చేస్తున్నదని ఆరోపించారు.

పోడు సాగుదారులకు పట్టాలు ఇవ్వాల్సిందే

ఇవీ చూడండి: బావిలోకి దిగిన యువకులు ఎలా చనిపోయారు..!

Intro:tg_kmm_05_10_mlc_palla_ab_ts10044
( )

దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వని సంక్షేమ పథకాలు తెరాస ప్రభుత్వం ఇస్తుందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఖమ్మం పార్సీ బంధం లో లో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. కల్యాణ లక్ష్మి .కె సి ఆర్ కిట్టు వంటి అద్భుతమైన పథకాలు తెరాస ప్రభుత్వం మాత్రమే ఇస్తుంది అన్నారు. బిజెపి కాంగ్రెస్ కమ్యూనిస్టులు చెప్పే మాటలు నమ్మవద్దని ప్రజలు టీఆర్ఎస్ వైపు ఉండాలని విజ్ఞప్తి చేశారు....byte
byte.. పల్లా రాజేశ్వర్ రెడ్డి తెరాస ఎమ్మెల్సీ

Body:తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం

Conclusion:తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.