దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఇందుకు కేంద్ర నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు.
ఇదీ చూడండి : పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ పతాకావిష్కరణ చేసిన కేసీఆర్