ETV Bharat / state

ప్రధాని మోదీ హైదరాబాద్​ పర్యటన వాయిదా - Prime Minister tour hyderabad Postponed

PM Modi
PM Modi
author img

By

Published : Jan 11, 2023, 11:23 AM IST

Updated : Jan 11, 2023, 12:04 PM IST

11:16 January 11

హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన వాయిదా

PM Modi Hyderabad Tour Postponed: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. ఈనెల 19న వందేభారత్‌ రైలుతో పాటు.. వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు మోదీ నగరానికి రావాల్సి ఉంది. తాజాగా ఆయన పర్యటన వాయిదా పడినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సమాచారం అందించింది. ప్రధాని పర్యటన మళ్లీ ఎప్పుడు ఉంటుందనేది వెల్లడిస్తామని తెలిపింది. ప్రధాని పర్యటన తాత్కాలికంగానే వాయిదా పడిందని.. కొత్త షెడ్యూల్‌ను త్వరలోనే తెలియజేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 11, 2023, 12:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.