ETV Bharat / state

రేతిబౌలిలో పగిలిన నీటి పైపులైన్ ... ఎగజిమ్ముతోన్న నీరు - హైదరాబాద్ అప్డేట్స్

లంగర్‌హౌస్‌లోని రేతిబౌలిలో నీటి పైప్‌లైన్ పగిలిపోయింది. నీరు ఎగజిమ్ముతూ రహదారిపై భారీగా నీరు చేరింది. నీటి ప్రవాహంతో ట్రాఫిక్ స్తంభించింది.

pipeline-leakage-at-rethibowli-in-hyderabad
రేతిబౌలిలో పగిలిన నీటి పైపులైన్ ... ఎగజిమ్ముతోన్న నీరు
author img

By

Published : Dec 19, 2020, 1:42 PM IST

హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ రేతిబౌలిలో పగిలిన నీటి పైపులైన్ పగిలిపోయింది. పీవీ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబరు 53 వద్ద నీటి పైపులైన్ పగిలిపోగా.. నీరు ఎగజిమ్ముతోంది. మెహదీపట్నం-అత్తాపూర్ రహదారిపై భారీగా మంచినీరు చేరింది.

రేతిబౌలిలో పగిలిన నీటి పైపులైన్ ... ఎగజిమ్ముతోన్న నీరు

భారీ నీటి ప్రవాహంతో ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇదీ చదవండి: రేమిడిచర్లలో క్షుద్రపూజల కలకలం... బాలిక అదృశ్యం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.