ఇవీ చూడండి: పరదాలు కుట్టే పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
జైళ్లలో భౌతిక దూరం: ఐజీ సైదయ్య - telangana lock down news
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న జైళ్లలో ఖైదీలు సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపడుతున్నట్టు జైళ్ల శాఖ ఐజీ సైదయ్య తెలిపారు. జైళ్లలో 7100 మంది ఖైదీలు ఉండే సామర్ధ్యం ఉన్నప్పటికీ... ప్రస్తుతం 5700 మంది మాత్రమే ఖైదీలున్నారని చెప్పారు. ప్రతి ఒక్క ఖైదీకి జైలులో శానిటైజర్లు, మాస్కులు అందించి తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నట్లు చెబుతున్న ఐజీ సైదయ్యతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..
జైళ్లలో భౌతిక దూరం: ఐజీ సైదయ్య
ఇవీ చూడండి: పరదాలు కుట్టే పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం