ETV Bharat / state

మెడిసిన్​ ఉత్తీర్ణుల సేవలకు ఆర్థిక శాఖ గ్రీన్​ సిగ్నల్! - రాష్ట్ర ఆర్థిక శాఖ

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో వైద్య సేవలు విరివిగా అందించేందుకు ప్రభుత్వం అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నది. మెడిసిన్​లో పీజీ​ పూర్తి చేసిన విద్యార్థుల సేవలు వినియోగించుకునేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.

PG Medicine Completed Students Will Serve In Nims
నిమ్స్​లో పీజీ ఉత్తీర్ణుల సేవలకు ఉత్తర్వులు!
author img

By

Published : Aug 18, 2020, 4:20 PM IST

కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య సేవలను విస్తృతంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొవిడ్​ నేపథ్యంలో మెడిసిన్​లో పీజీ పూర్తి చేసిన వారి సేవలను ఉపయోగించుకునేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మెడిసిన్​లో పీజీ పూర్తి చేసిన వివిధ విభాగాలకు చెందిన 65 మంది నిమ్స్​లో వైద్య సేవలు అందించనున్నారు. సీనియర్​ రెసిడెంట్​ వైద్యులుగా ఏడాది పాటున ఒప్పంద ప్రాతిపాదికన వీరు సేవలు అందిస్తారు. నెలకు రూ.70 వేల జీతం అందిస్తూ.. వీరి వైద్య సేవలు ఉపయోగించుకునేందుకు అనుమతిస్తూ.. రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చూడండి : పిల్లల అమ్మకాలకు ఏజెంట్​ వ్యవస్థ.. 'సృష్టి'oచిన ఆసుపత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.