హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.10లో హలీం విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జహీరానగర్లో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందువల్ల బంజార్హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రభుత్వ నియమాలు ఉల్లంఘిస్తే కేసులు పెడతామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : రాష్ట్రంలో మొత్తం 1009... ఇవాళ కొత్తగా 6 కరోనా కేసులు