హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రి ఔషధం ప్రయోగంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో వ్యాజ్యం దాఖలైంది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్గా జస్టిస్ చంద్రయ్య బాధ్యతలు స్వీకరించిన అనంతరం... కమిషన్కు మొట్టమొదటగా హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ ఫిర్యాదు చేశారు. నిలోఫర్లో చికిత్స కోసం వస్తున్న చిన్నారులపై వైద్యులు చేస్తున్న ఔషధం ప్రయోగంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. చిన్నారుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
'నిలోఫర్ ఆసుపత్రి ఔషధ ప్రయోగాలపై విచారణ జరపండి' - Petition file on nilofer
నిలోఫర్లో చికిత్స కోసం వస్తున్న చిన్నారులపై వైద్యులు చేస్తున్న ఔషధం ప్రయోగంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు న్యాయవాది రాపోలు ఆనంద భాస్కర్.