ETV Bharat / state

'వ్యక్తిగత పరిశుభ్రతతో కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు' - Self Clean Corona Control

వ్యక్తిగత పరిశుభ్రత వల్ల కరోనా వైరస్​ వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని తెలంగాణ ఆయుష్ విభాగం అడిషనల్ డైరెక్టర్ డా. లింగరాజు తెలిపారు. వైరస్​ సోకినవారు బయట తిరగకుండా ఉండటం మంచిదన్నారు.

Homeo Doctor
Homeo Doctor
author img

By

Published : Mar 20, 2020, 8:38 PM IST

కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ఆయుష్ విభాగం అడిషనల్ డైరెక్టర్ డా. లింగరాజు సూచించారు. హోమియోలోని కొన్ని రకాల మందులతో వైరస్​ను నియంత్రించవచ్చని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వానికి ఆయా మందులను సిఫార్స్ చేసినట్లు ఆయన తెలిపారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతతో కరోనాను అడ్డుకోవచ్చని అభిప్రాయపడ్డారు. పిల్లలు, పెద్దలు ఎవరైనా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

'వ్యక్తిగత పరిశుభ్రతతో కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు'

ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్: నిర్మానుష్యంగా మారిన కరీంనగర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.