ETV Bharat / state

తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వారికి సీట్లా? - CHEVELLA

సీఎం కేసీఆర్ పార్లమెంట్​ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులను మార్చి ముందస్తు ఓటమిని అంగీకరించారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు.

తలసాని సాయి కిరణ్​కు టిక్కెట్ ఎందుకిచ్చారు : దాసోజు
author img

By

Published : Mar 22, 2019, 10:54 PM IST

తెరాసకు సొంత అభ్యర్ధులు లేక ఇతర పార్టీల నాయకులను చేర్చుకుని సీట్లు ఇస్తోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో పోటీ మోదీ, రాహుల్‌ల మధ్యనే అని స్పష్టం చేశారు.
తలసాని సాయి కిరణ్ ఏ ఉద్యమం చేసినందుకు ఎంపీ సీటు కేటాయించారని నిలదీశారు. చేవెళ్లలో మూడు లక్షల భారీ ఆధిక్యంతో కొండా విశ్వేశ్వర్​ రెడ్డి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

అభ్యర్థులను మార్చి ముందస్తు ఓటమిని అంగీకరించిన కేసీఆర్ : దాసోజు శ్రవణ్

తెరాసకు సొంత అభ్యర్ధులు లేక ఇతర పార్టీల నాయకులను చేర్చుకుని సీట్లు ఇస్తోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో పోటీ మోదీ, రాహుల్‌ల మధ్యనే అని స్పష్టం చేశారు.
తలసాని సాయి కిరణ్ ఏ ఉద్యమం చేసినందుకు ఎంపీ సీటు కేటాయించారని నిలదీశారు. చేవెళ్లలో మూడు లక్షల భారీ ఆధిక్యంతో కొండా విశ్వేశ్వర్​ రెడ్డి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి :బోధన్​లో కుస్తీ పోటీలు... సత్తాచాటిన మల్లయోధులు

Intro:tg_mbnr_18_22_mallu_ravi_pratyeka-pojalu_avb_c13

మధ్య రాత్రి ఫోన్ చేసి పిలిస్తే పలుకుతానన్నాడు మల్లు రవి.
నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలంలోని మద్దిమడుగు దేవస్థానంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మల్లు రవి డీసీసీ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ కార్యకర్తలతో తరలి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు

Body: అనంతరం సమావేశం ఏర్పాటు చేశాడు మల్లు రవి మాట్లాడుతూ కెసిఆర్ కు ఎన్నికల బరిలో ఎవరిని నిలబెట్టిన గెలుస్తారనే అహంతో ఉన్నారని మందా జగన్నాధానికి మాట్లాడేందుకు నోరు ఉందని రాములు లు కు అది కూడా లేదని అన్నారు ఇంతవరకు టిఆర్ఎస్ ఎస్ ఎలాంటి పథకాలు తేలేదని నేను కేంద్రంతో కోట్లడైనా ఒక ట్రైబల్ యూనివర్సిటీ ని ఈ ప్రాంతానికి తెస్తానని అలాగే స్టీల్ ఫ్యాక్టరీని ITIR ని రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నిరుద్యోగుల కోసం తెస్తానని అలాగే ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న జడ్చర్ల నంద్యాల రైల్వే లైను మరియు గద్వాల మాచర్ల రైల్వే లైను తెస్తానన్నాడు కృష్ణా నదిపై మద్దిమడుగు నుంచి మాచర్ల వరకు ఆనకట్ట నిర్మిస్తాను అన్నాడు గిరిజన తండాలకు రోడ్లు వేయిస్తే అని అన్నాడు

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.