ETV Bharat / state

బంద్​తో ఇబ్బందులే... - rtc strike in telangana

ఆర్టీసీ బంద్​తో ప్రజలు, ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. బస్సులు లేకపోవటంతో పాటు క్యాబ్​లు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల కార్యాలయాలకు ఆలస్యంగా వెళ్లారు.

బంద్​తో ఇబ్బందులే
author img

By

Published : Oct 19, 2019, 11:53 PM IST

నగరవాసులు ఆర్టీసీ బంద్​తో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్యాబ్​లు కూడా బంద్​ కావడం వల్ల ఉద్యోగులు ఆలస్యంగా కార్యాలయాలకు చేరుకున్నారు. బంద్​ను ఆసరాగా చేసుకుని జంటనగరాల్లో కొందరు ఆటో డ్రైవర్లు ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆక్షేపించారు. తప్పనిసరి పరిస్థితుల్లో అడిగినకాడికి ఇవ్వకతప్పడం లేదన్నారు. అక్కడక్కడ ఒకటి, రెండు బస్సులు తిరుగుతున్నప్పటికీ.. అవి కిక్కిరిసి ఉండటంతో ఇబ్బందులు తప్పలేదు.

బంద్​తో ఇబ్బందులే...

ఇవీ చూడండి : సీఎల్పీ నేత భట్టి సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.