ETV Bharat / state

బుల్లితెరపై ప్రసారం కానున్న పవన్​కల్యాణ్​ 'వకీల్ సాబ్'... - Pawan Kalyan

పవన్​కల్యాణ్​ 'వకీల్ సాబ్' సినిమా బుల్లితెరపై ప్రసారం కానుంది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

పవన్​కల్యాణ్​ 'వకీల్ సాబ్'
పవన్​కల్యాణ్​ 'వకీల్ సాబ్'
author img

By

Published : Jul 18, 2021, 7:44 AM IST

పవన్​కల్యాణ్​ 'వకీల్ సాబ్' సినిమా బుల్లితెరపై ప్రసారం కానుంది. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు ఛానల్లో​ ప్రసారం కానుంది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించారు. 'కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు..' అంటూ పవన్​ కల్యాణ్​ చెప్పే డైలాగ్​ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది.

ఇదీ చదవండి: RRR News: 'ఆర్ఆర్ఆర్' ప్రచారగీతం.. త్వరలో విదేశాలకు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.