ETV Bharat / state

Pawan kalyan tweet: 'ఏపీ మాదక ద్రవ్యాల కేంద్రంగా మారింది' - ట్విట్టర్‌లో పవన్‌కల్యాణ్‌

ఏపీ గంజాయి (ap drugs case) ప్రభావం దేశవ్యాప్తంగా ఉందని జనసేనాని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. మాదకద్రవ్యాల (ap drugs case)కు కేంద్రంగా ఏపీ మారిందని ఆరోపించారు. 2018లో తన పోరాట యాత్రలో చాలా ఫిర్యాదులు వచ్చాయన్నారు.

Pawan kalyan tweet
జనసేనాని పవన్ కల్యాణ్
author img

By

Published : Oct 27, 2021, 12:09 PM IST

ఆంధ్రప్రదేశ్​ మాదకద్రవ్యాల (ap drugs case)కు కేంద్రంగా మారిందని జనసేనాని పవన్​కల్యాణ్ (Pavan Kalyan) వ్యాఖ్యానించారు. ఏపీ గంజాయి ప్రభావం దేశవ్యాప్తంగా ఉందని ట్వీట్ చేశారు. గంజాయి నివారణకు నేతలు చర్యలు తీసుకోవట్లేదని ట్విట్టర్ వేదికగా తెలిపారు. 2018లో తన పోరాటయాత్రలో చాలా ఫిర్యాదులు వచ్చాయన్న పవన్‌.. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పోరాటయాత్ర చేశానన్నారు.

  • During my ’ Porata Yatra’in 2018,which was meant to understand the socio,economic issues of people of the state. In the tribal areas of ‘ Andhra Orissa Border’ I had received numerous complaints about health, unemployment, illegal mining and also about ‘ganja trade & its mafia’. pic.twitter.com/OU74YN0LOk

    — Pawan Kalyan (@PawanKalyan) October 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఏవోబీలో గంజాయి మాఫియాపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. నిరుద్యోగం, అక్రమ మైనింగ్‌పైనా ఫిర్యాదులు వచ్చాయని.. హైదరాబాద్‌ సీపీ, నల్గొండ ఎస్పీ వ్యాఖ్యల వీడియోను జనసేనాని ట్వీట్‌ చేశారు.

  • Hyderabad City-Police Commissioner’ Sri Anjani Kumar, (IPS) giving out details about how narcotics are being transported from AP to rest of the country pic.twitter.com/vo05EGqnKg

ఇదీ చదవండి: ganja smuggling: గంజాయి విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం.. ఓ ముఠా అరెస్ట్​..

Police on drugs: డ్రగ్స్​ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం.. ప్రత్యేక నిఘాతో అరెస్టులు

Police rides on Ganjai: గంజాయి రవాణాపై ఉక్కుపాదం.. పోలీసుల దాడులు ముమ్మరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.