ఇవీ చదవండి:
ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్‌కు పవన్‌కల్యాణ్.. అందుకోసమేనట..! - ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్‌లో పవన్ కల్యాణ్
PawanKalyan At Khairathabad RTO Office : జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తన వ్యక్తిగత 5 వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయానికి వచ్చారు. వాహనాల రిజిస్ట్రేషన్‌తో పాటు అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. అందుకు సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేసి.. ఫొటోలు అందించి వెళ్లిపోయారని ఖైరతాబాద్ ఆర్టీవో అధికారి తెలిపారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్
ఇవీ చదవండి: