ETV Bharat / state

తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం - Diwali celebrations at Tirumala Temple

Diwali at Tirumala Temple: తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి సందర్భంగా ఆస్థానం నిర్వహించారు. ఈరోజు ఉదయం స్వామివారికి ఉత్సవమూర్తులకు పట్టువస్త్రాలు అలంకరించి ప్రత్యేక హారతులను నివేదించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లు సహస్ర దీపాలంకరణ ‌సేవ‌లో పాల్గొని.. మాడ వీధుల‌లో ఊరేగి భ‌క్తుల‌కు దర్శనం ఇస్తారని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

Diwali at Tirumala Temple
Diwali at Tirumala Temple
author img

By

Published : Oct 24, 2022, 2:20 PM IST

Diwali at Tirumala Temple: తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి సందర్భంగా దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ ఉదయం స్వామివారికి ఉత్సవమూర్తులకు పట్టువస్త్రాలు అలంకరించి ప్రత్యేక హారతులను నివేదించామని తెలిపారు. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, తితిదే ఉన్నతాధికారుల సమక్షంలో.. బంగారు వాకిలిలో ఆస్థాన వేడుకలు విశేషంగా నిర్వహించామని చెప్పారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లు సహస్ర దీపాలంకరణ ‌సేవ‌లో పాల్గొని.. ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగి భ‌క్తుల‌కు దర్శనం ఇస్తారని ఈవో ధర్మారెడ్డి తెలియజేశారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

ఇవీ చదవండి: ఫోన్‌ కాల్‌కు పర్యవసానం.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి షోకాజ్ నోటీసులు

యుద్ధం మనకు ఆఖరి ప్రత్యామ్నాయం.. కానీ..: మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.