ETV Bharat / state

ఏపీ పల్లె పోరు: చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్‌ - Andhra Pradesh Panchayat Elections

Panchayat elections in AP 2021
Panchayat elections in AP 2021
author img

By

Published : Feb 13, 2021, 6:30 AM IST

Updated : Feb 13, 2021, 3:40 PM IST

15:38 February 13

ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండోవిడత పోలింగ్

  • చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌
  • 2,786 సర్పంచి స్థానాలు, 20,817 వార్డు స్థానాలకు పోలింగ్ పూర్తి
  • 18 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 167 మండలాల్లో పోలింగ్‌ పూర్తి

15:32 February 13

  • రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 2.30 గం.కు 76.11 శాతం పోలింగ్
  • శ్రీకాకుళం జిల్లాలో మధ్యాహ్నం 2.30 గం.కు 69.08 శాతం పోలింగ్
  • విజయనగరం జిల్లాలో మధ్యాహ్నం 2.30 గం.కు 77.30 శాతం పోలింగ్
  • విశాఖ జిల్లాలో మధ్యాహ్నం 2.30 గం.కు 79.81 శాతం పోలింగ్
  • తూ.గో. జిల్లాలో మధ్యాహ్నం 2.30 గం.కు 74.97 శాతం పోలింగ్
  • ప.గో. జిల్లాలో మధ్యాహ్నం 2.30 గం.కు 75.75 శాతం పోలింగ్
  • కృష్ణా జిల్లాలో మధ్యాహ్నం 2.30 గం.కు 76.56 శాతం పోలింగ్
  • గుంటూరు జిల్లాలో మధ్యాహ్నం 2.30 గం.కు 78.32 శాతం పోలింగ్
  • ప్రకాశం జిల్లాలో మధ్యాహ్నం 2.30 గం.కు 78.53 శాతం పోలింగ్
  • నెల్లూరు జిల్లాలో మధ్యాహ్నం 2.30 గం.కు 72.94 శాతం పోలింగ్
  • చిత్తూరు జిల్లాలో మధ్యాహ్నం 2.30 గం.కు 72.06 శాతం పోలింగ్
  • కడప జిల్లాలో మధ్యాహ్నం 2.30 గం.కు 75.17 శాతం పోలింగ్
  • కర్నూలు జిల్లాలో మధ్యాహ్నం 2.30 గం.కు 77.91 శాతం పోలింగ్
  • అనంతపురం జిల్లాలో మధ్యాహ్నం 2.30 గం.కు 81.07శాతం పోలింగ్

14:30 February 13

పార్వతీపురం డివిజన్‌లోని 60 పంచాయతీల్లో ముగిసిన పోలింగ్‌

  • విజయనగరం: పార్వతీపురం డివిజన్‌లోని 60 పంచాయతీల్లో ముగిసిన పోలింగ్‌
  • 60 సమస్యాత్మక, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్‌
  • పార్వతీపురంలోని 8 గిరిజన మండలాల్లో మ. 1.30 గంటల వరకే పోలింగ్‌

13:14 February 13

ఎన్నికల విధుల్లో వీఆర్ఏ మృతి

  • చిత్తూరు: తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లి వద్ద విషాదం
  • పంచాయతీ ఎన్నికల విధుల్లో సొమ్మసిల్లి పడిన వీఆర్ఏ నరసింహులు
  • ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందిన వీఆర్ఏ

13:14 February 13

చిరమన పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

  • నెల్లూరు: ఎస్.పేట మం. చిరమన పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
  • చిరమన పోలింగ్‌ కేంద్రం వద్ద ఇరువర్గాల అభ్యర్థుల మధ్య ఘర్షణ
  • నెల్లూరు: ఇరువర్గాలను చెదరగొడుతున్న పోలీసులు

13:13 February 13

  • మ. 12.30 వరకు పోలింగ్‌ శాతం: శ్రీకాకుళం 51.30, విజయనగరం 71.50
  • మ. 12.30 వరకు పోలింగ్‌ శాతం: విశాఖ 64.28, తూ.గో. 60.90
  • మ. 12.30 వరకు పోలింగ్‌ శాతం: ప.గో. 63.54, కృష్ణా 66.64
  • మ. 12.30 వరకు పోలింగ్‌ శాతం: గుంటూరు 67.08, ప్రకాశం 65.15
  • మ. 12.30 వరకు పోలింగ్‌ శాతం: నెల్లూరు 59.92, చిత్తూరు 67.20
  • మ. 12.30 వరకు పోలింగ్‌ శాతం: కడప 64.28, కర్నూలు 69.61
  • మధ్యాహ్నం 12.30 వరకు అనంతపురం జిల్లాలో 70.32 శాతం పోలింగ్‌
  • మధ్యాహ్నం 12.30 వరకు రాష్ట్రవ్యాప్తంగా 64.75 శాతం పోలింగ్‌

12:58 February 13

మధ్యాహ్నం 12.30 గంటలకు పోలింగ్‌ శాతం

  • శ్రీకాకుళం 51.30
  • విజయనగరం 71.50
  • విశాఖ 64.28
  • తూ.గో. 60.90
  • ప.గో. 63.54
  • కృష్ణా 66.64
  • గుంటూరు 67.08
  • ప్రకాశం 65.15
  • నెల్లూరు 59.92
  • చిత్తూరు 67.20
  • కడప 64.28
  • కర్నూలు 69.61
  • అనంతపురం 70.32

12:57 February 13

హసనాపురంలో తాత్కాలికంగా నిలిచిన పోలింగ్‌

  • కడప: రామాపురం మం. హసనాపురంలో తాత్కాలికంగా నిలిచిన పోలింగ్‌
  • స్వస్తిక్‌ గుర్తుకు బదులుగా వేరే గుర్తు పడుతుందని ఏజెంట్ల అభ్యంతరం
  • ఏజెంట్ల అభ్యంతరంతో పోలింగ్‌ నిలిపి పరిశీలిస్తున్న అధికారులు

12:38 February 13

నకరికల్లు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

  • గుంటూరు: నకరికల్లు పంచాయతీ ఎన్నికల కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత
  • స్థానికేతర నేతలు పోలింగ్ కేంద్రంలోకి వచ్చారని ఆరోపణ
  • స్థానికేతరులు వచ్చారని అభ్యంతరం వ్యక్తం చేసిన మరో వర్గం
  • రెండు వర్గాల మధ్య వాగ్వాదం, చెదరగొట్టిన పోలీసులు

12:38 February 13

  • చిత్తూరు: ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు వద్ద పహారా కట్టుదిట్టం
  • పంచాయతీ ఎన్నికల దృష్ట్యా సరిహద్దు వద్ద పహారా
  • మదనపల్లె గ్రామీణ మం. చీకలబైలు చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీలు
  • మద్యం, నగదు అక్రమ రవాణా జరగకుండా సరిహద్దుల్లో తనిఖీలు

11:41 February 13

నూజెండ్ల మండలం మారెల్లవారిపాలెంలో ఉద్రిక్తత

  • గుంటూరు: నూజెండ్ల మండలం మారెల్లవారిపాలెంలో ఉద్రిక్తత
  • గుంటూరు: కమ్మవారిపాలెం ఓటర్లను అడ్డుకున్న మరో వర్గం
  • ఓట్లు వేయకుండా వెనక్కి పంపిస్తున్నారని ఓ వర్గం ఆరోపణ
  • ఇరువర్గాల మధ్య తోపులాట, పోలీసుల మోహరింపు

11:03 February 13

ఉదయం 10.30 గంటలకు పోలింగ్‌ శాతం

ఉదయం 10.30 గంటలకు పోలింగ్‌ శాతం

  • శ్రీకాకుళం 26.81
  • విజయనగరం 48.80
  • విశాఖ 40.94
  • తూ.గో. 34.51
  • ప.గో. 31.06
  • కృష్ణా 35.81
  • గుంటూరు 45
  • ప్రకాశం 34.14
  • నెల్లూరు 36.03
  • చిత్తూరు 33.50
  • కడప 35.17
  • కర్నూలు 46.96
  • అనంతపురం 46.18

11:03 February 13

జిల్లాల వారీగా పోలింగ్‌ శాతాలు

  • ఉ. 10.30 వరకు పోలింగ్‌ శాతం: శ్రీకాకుళం 26.81, విజయనగరం 48.50
  • ఉ. 10.30 వరకు పోలింగ్‌ శాతం: విశాఖ 40.94, తూ.గో. 34.91
  • ఉ. 10.30 వరకు పోలింగ్‌ శాతం: ప.గో. 31.06, కృష్ణా 35.81
  • ఉ. 10.30 వరకు పోలింగ్‌ శాతం: గుంటూరు 45, ప్రకాశం 34.14
  • ఉ. 10.30 వరకు పోలింగ్‌ శాతం: నెల్లూరు 36.03, చిత్తూరు 33.50
  • ఉ. 10.30 వరకు పోలింగ్‌ శాతం: కడప 35.17, కర్నూలు 46.96
  • ఉదయం 10.30 వరకు అనంతపురం జిల్లాలో 41.29 శాతం పోలింగ్‌

10:58 February 13

ఏల్చూరు 14వ వార్డులో తాత్కాలికంగా పోలింగ్‌ నిలిపివేత

  • ప్రకాశం: సంతమాగులూరు మం. ఏల్చూరు 14వ వార్డులో తాత్కాలికంగా పోలింగ్‌ నిలిపివేత
  • ఓటర్ల జాబితాలో మార్పుల కారణంగా తాత్కాలికంగా పోలింగ్‌ ఆపిన అధికారులు

10:42 February 13

దుద్యాల పోలింగ్‌ కేంద్రంలో ఏజెంట్‌ అరెస్టు

  • కడప: సంబేపల్లి మండలం దుద్యాల పోలింగ్‌ కేంద్రంలో ఏజెంట్‌ అరెస్టు
  • పోలింగ్‌ కేంద్రంలో తిరుగుతున్నాడని ఏజెంట్‌ రవీంద్రనాథ్ రెడ్డి అరెస్టు
  • ప్రత్యర్థుల ఫిర్యాదు మేరకు ఏజెంట్‌ రవీంద్రనాథ్ రెడ్డి అరెస్టు

10:36 February 13

నిమ్మకూరు పోలింగ్ కేంద్రంలో వివాదం

కృష్ణా: నిమ్మకూరు పోలింగ్ కేంద్రంలో వివాదం

ఓటరుకు సహాయకుడిని పంపే విషయంలో తలెత్తిన వివాదం

బాహాబాహీకి దిగేందుకు ఇరువర్గాల యత్నం, అడ్డుకున్న పోలీసులు

10:36 February 13

ఈపూరు మండలం ఇనిమెళ్లలో ఉద్రిక్తత

గుంటూరు: ఈపూరు మండలం ఇనిమెళ్లలో ఉద్రిక్తత

ఓటర్‌ స్లిప్పులు లాక్కొని ఓట్లు వేస్తున్నారని ఓ అభ్యర్థి వర్గం ఆరోపణ

ఆందోళనకు దిగిన మరో అభ్యర్థి వర్గం, పోలీసుల మోహరింపు

10:17 February 13

కోటిపల్లిలో ఒకే గదిలో రెండు వార్డులకు పోలింగ్

  • తూ.గో.: కోటిపల్లిలో ఒకే గదిలో రెండు వార్డులకు పోలింగ్
  • ఒకే గదిలో రెండు వార్డులకు పోలింగ్‌తో ఓటర్ల ఇబ్బందులు

09:48 February 13

ఎన్నికల దృష్ట్యా మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి గృహనిర్బంధం

  • కడప: కమలాపురం మం. కొగటంలో వీరశివారెడ్డి గృహనిర్బంధం
  • కడప: మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిని గృహనిర్బంధించిన పోలీసులు
  • పంచాయతీ ఎన్నికల దృష్ట్యా పోలీసుల ముందస్తు చర్యలు

09:40 February 13

పోలింగ్‌ శాతం

  • పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌
  • మధ్యాహ్నం 3.30 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
  • 18 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 167 మండలాల్లో పోలింగ్‌
  • 2,786 సర్పంచ్ స్థానాలు, 20,817 వార్డు స్థానాలకు పోలింగ్
  • ఉ. 8.30 గం.కు పోలింగ్‌ శాతం: శ్రీకాకుళం 10.4, విజయనగరం 11.6
  • ఉ. 8.30 గం.కు పోలింగ్‌ శాతం: విశాఖ 12.4, తూ.గో. 10.67
  • ఉ. 8.30 గం.కు పోలింగ్‌ శాతం: ప.గో. 10.5, కృష్ణా 6.72
  • ఉ. 8.30 గం.కు పోలింగ్‌ శాతం: గుంటూరు 10, ప్రకాశం 11
  • ఉ. 8.30 గం.కు పోలింగ్‌ శాతం: నెల్లూరు 11.8, చిత్తూరు 6.13
  • ఉ. 8.30 గం.కు పోలింగ్‌ శాతం: కడప 7.05, కర్నూలు 21, అనంతపురం 7.03

09:31 February 13

వలసపల్లెలో ఓటేసినన 102 ఏళ్ల గంగులమ్మ

  • చిత్తూరు: మదనపల్లె గ్రామీణ మం. వలసపల్లెలో ఓటేసిన శతాధిక వృద్ధురాలు
  • చిత్తూరు: ఓటు హక్కు వినియోగించుకున్న 102 ఏళ్ల గంగులమ్మ
  • చిత్తూరు: 80 ఏళ్ల కుమారుడు, కోడలుతో కలిసి ఓటేసిన గంగులమ్మ

09:26 February 13

ఏపీ పల్లె పోరు: ఉదయం 8.30 గంటల వరకు పోలింగ్‌ శాతం

ఉదయం 8.30 గంటలకు పోలింగ్‌ శాతం

  • శ్రీకాకుళం 10.4
  • విజయనగరం 11.6
  • విశాఖ 12.4
  • తూ.గో. 10.67
  • ప.గో. 10.5
  • కృష్ణా 6.72
  • గుంటూరు 10
  • ప్రకాశం 11
  • నెల్లూరు 11.8
  • చిత్తూరు 6.13
  • కడప 7.05
  • కర్నూలు 21
  • అనంతపురం 7.03

09:13 February 13

జొన్నలగడ్డ పోలింగ్ కేంద్రం వద్ద కుప్పకూలిన మహిళ

  • నరసరావుపేట: జొన్నలగడ్డ పోలింగ్ కేంద్రం వద్ద కుప్పకూలిన మహిళ
  • నరసరావుపేట: మూర్ఛ రావడంతో కుప్పకూలిన మహిళ, ఆస్పత్రికి తరలింపు

09:06 February 13

మంచినీళ్లుపేట కేంద్రం వద్ద ఉద్రిక్తత

  • శ్రీకాకుళం: వజ్రపుకొత్తూరు మం. మంచినీళ్లుపేట కేంద్రం వద్ద ఉద్రిక్తత
  • ఓట్ల తేడాను నిరసిస్తూ పోలింగ్‌ బహిష్కరించిన ఓ వర్గం
  • పెరిగిన ఓట్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బహిష్కరణ

08:43 February 13

దుద్దేకుంటలో ఆరుబయటే పోలింగ్‌

  • అనంతపురం: బెళుగుప్ప మం. అంకంపల్లి ఆరో వార్డులో పోలింగ్‌ ఆలస్యం
  • బ్యాలెట్ బాక్స్ ఓపెన్ కాకపోవడంతో ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్‌
  • అనంతపురం: బెళుగుప్ప మం. దుద్దేకుంటలో ఆరుబయటే పోలింగ్‌

08:30 February 13

పోలింగ్‌ ఆలస్యం..

అనంతపురం  జిల్లా బెళుగుప్ప మండలం అంకంపల్లి ఆరో వార్డులో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. బ్యాలెట్ బాక్స్ ఓపెన్ కాకపోవడంతో ఓటింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభించారు. 

08:30 February 13

పోలింగ్ నిలిపివేత..

గుంటూరు జిల్లా నకరికల్లు మండలం నర్సింగపాడు రెండో వార్డులో అధికారులు పోలింగ్​ను నిలిపివేశారు. బ్యాలెట్‌ పేపర్లలో గుర్తులు తారుమారు కావటంతో పోలింగ్ నిలిపివేసినట్లు  ఉన్నతాధికారులకు.. సిబ్బంది సమాచారం అందించారు. 

08:30 February 13

విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తెల్లవారుజామున మంచు కురుస్తుండడంతో ఓటర్లు నెమ్మదిగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.

08:29 February 13

విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో పోలింగ్ ప్రారంభం

విజయనగరం జిల్లాలో.. గ్రామ పంచాయితీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. పార్వతీపురం మండలం కృష్ణ పల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఓటు హక్కు వినియోగించుకున్నారు గ్రామంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

08:29 February 13

చిలకలూరిపేట నియోజకవర్గంలో రెండో విడత పోలింగ్ ప్రారంభం

గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైంది. తెల్లవారుజామున మంచు కురుస్తుండడంతో ఓటర్లు నెమ్మదిగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.

06:43 February 13

ప్రారంభమైన పోలింగ్..

ఏపీలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్​ మధ్యాహ్నం 3.30 వరకు జరగనుంది. 13 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లు, 167 మండలాల్లో సర్పంచ్‌, వార్డు సభ్యుల కోసం ఓటింగ్  జరుగుతుంది. 

06:34 February 13

బ్యాలెట్ పత్రాలు మాయం..

  • గుంటూరు: వినుకొండ మండలం నడిగడ్డలో బ్యాలెట్ పత్రాలు మాయం
  • నడిగడ్డ గ్రామపంచాయతీ 8వ వార్డు ఎన్నికల బ్యాలెట్ పత్రాలు మాయం
  • రిజర్వు బ్యాలెట్ పత్రాలతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన అధికారులు
  • సిబ్బంది రాత్రి భోజనం చేస్తుండగా బ్యాలెట్‌ పత్రాలను ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు

06:34 February 13

  • గుంటూరు: రెండో విడత పంచాయతీలకు నేడు పోలింగ్
  • నరసరావుపేట డివిజన్‌లో 166 సర్పంచి, 1397 వార్డుసభ్యులకు ఎన్నికలు
  • ఇప్పటికే 70 సర్పంచి, 967 వార్డు మెంబర్ సభ్యుల స్థానాలు ఏకగ్రీవం
  • నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు
  • చిలకలూరిపేట, సత్తెనపల్లి(నకరికల్లు) నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు
  • 703 అతి సున్నిత, 733 సున్నిత గ్రామాలు గుర్తింపు.. ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు

06:33 February 13

  • కడప: రాయచోటి నియోజకవర్గంలోని 6 మండలాల్లో నేడు రెండోదశ ఎన్నికలు
  • చిన్నమండెం, గాలివీడు, రామాపురం మండలాల్లో గ్రామపంచాయతీలకు ఎన్నికలు
  • లక్కిరెడ్డిపల్లె, సంబేపల్లి, రాయచోటి మండలాల్లో గ్రామపంచాయతీలకు ఎన్నికలు
  • 64 గ్రామపంచాయతీల సర్పంచ్‌లు, 429 వార్డుసభ్యుల స్థానాలకు పోలింగ్‌
  • ఓటు హక్కు వినియోగించుకోనున్న లక్షా ఐదువేల మంది ఓటర్లు
  • అదనపు ఎస్పీ, నలుగురు డీఎస్పీలు, 20 మంది సీఐల ఆధ్వర్యంలో బందోబస్తు
  • నలభై మంది ఎస్సైలు, 900 మంది పోలీసుల పర్యవేక్షణలో గట్టి బందోబస్తు
  • 81 అత్యంత సమస్యాత్మక, 90 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు

06:17 February 13

పల్లె పోరు: ఏపీలో రెండోదశ పోలింగ్ ప్రారంభం

               ఆంధ్రప్రదేశ్​లో రెండోదశ పల్లెపోరు ప్రారంభమైంది. రెండో విడతలో 3వేల328 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా అందులో 539ఏకగ్రీవమయ్యాయి. కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లోని 2 పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కానందున ఎన్నికలు జరగడం లేదు. 

మిగిలిన 2 వేల 786 సర్పంచ్ స్థానాలకు 7 వేల 507 మంది పోటీ పడుతున్నారు. 33 వేల 570 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా 12 వేల 604 ఏకగ్రీవమయ్యాయి. 149 వార్డుల్లో ఎవరూ నామినేషన్ వేయలేదు. మిగిలిన 20 వేల 817 వార్డుల్లో 44 వేల 876 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రెండో దశకు 29 వేల 304 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇందులో 5 వేల 480 సున్నితమైనవిగా, 4 వేల 181 అతిసున్నితమైనవిగా గుర్తించినట్టు ఆ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ వివరించింది.

Last Updated : Feb 13, 2021, 3:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.