ETV Bharat / state

కరోనా నుంచి ప్రపంచం బయటపడాలి: పద్మారావు గౌడ్ - తెలంగాణ వార్తలు

తెరాస మైనారిటీ నాయకుడు వహీద్ ఉద్దీన్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్​ను పద్మారావు గౌడ్ ఆవిష్కరించారు. కరోనా నుంచి ప్రపంచం బయటపడి... అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

Padmarao Gowda unveils New Year calendar
కరోనా నుంచి ప్రపంచం బయటపడాలి: పద్మారావు గౌడ్
author img

By

Published : Jan 29, 2021, 1:19 PM IST

తెరాస మైనారిటీ నాయకుడు వహీద్ ఉద్దీన్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్​ను తెలంగాణ శాస‌న‌స‌భ డిప్యూటీ స్పీక‌ర్ పద్మారావు గౌడ్ హైదరాబాద్​లోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సంవత్సరం కరోనా నుంచి ప్రపంచం బయటపడాలని పద్మారావు కోరారు.

ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటూ.. ఆర్థికంగా బలపడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెరాస యువ నేత రామేశ్వర్ గౌడ్, తెరాస నాయకులు ధరమ్ రాజ్ చౌదరి, యాదన్న, సుంకు రామచందర్, ప్రభాకర్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.