ETV Bharat / state

సమ్మెకు దిగిన వనస్థలి జాతీయ పార్క్​ ఉద్యోగులు

హైదరాబాద్​లోని వనస్థలి జాతీయ పార్క్​లో పనిచేసే పొరుగు సేవల ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. జీతాలు పెంచాలంటూ డిమాండ్ చేశారు. చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

'చాలీచాలనీ జీతాలతో కుటుంబపోషణ భారమైంది'
author img

By

Published : Jul 3, 2019, 4:11 PM IST

హైదరాబాద్ వనస్థలిపురంలోని హరిణి వనస్థలి జాతీయ పార్క్​లో పనిచేసే పొరుగు సేవల ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగుల వేతనాలు పెంచలేదని, ప్రస్తుతం ఇచ్చే ఏడెనిమిదివేల జీతాలతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు సానుకూలంగా స్పందించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

'చాలీచాలనీ జీతాలతో కుటుంబపోషణ భారమైంది'

ఇదీ చూడండి: 'ఫిర్యాదు చేస్తే... పోలీసులు పైసులు అడిగారు'

Intro:హైదరాబాద్ : వనస్థలిపురం లోని హరిన వనస్థలి జాతీయ పార్క్ లో పని చేసే పొరుగు సేవల ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. గత కొన్ని సంవత్సరాలుగా పని చేస్తున్న ఉద్యోగుల జీతాల పెంపుకు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న వారికి జీవో నెంబర్ 14 ప్రకారం తమకు జీతాలు పెంచాలని, వచ్చే ఏడు, ఎనిమిది వేల జీతంతో కుటుంబాన్ని పోషించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి కైనా సంబంధిత అధికారులు తమ జీతాలు పెంచాలని లేనియెడల ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. బైట్ : వెంకటేష్ (అవుట్ సోర్సింగ్ ఉద్యోగి)

Body:Tg_Hyd_46_03_Out Sourcing employees sammey_AOB_1_TS10012 Tg_Hyd_46_03_Out Sourcing employees sammey_AOB_2_TS10012

Conclusion:Tg_Hyd_46_03_Out Sourcing employees sammey_AOB_1_TS10012 Tg_Hyd_46_03_Out Sourcing employees sammey_AOB_2_TS10012
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.