ETV Bharat / state

సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి : ముఠా గోపాల్​

తెరాస ప్రభుత్వ పథకాలే తలసాని సాయికిరణ్​ను గెలిపిస్తాయని ముషీరాబాద్​ ఎమ్మెల్యే ముఠాగోపాల్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు.

author img

By

Published : Mar 28, 2019, 1:25 PM IST

సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి
సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి
కేసీఆర్​ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్థుల విజయానికి దోహద పడతాయని ముషీరాబాద్​ ఎమ్మెల్యే ముఠా గోపాల్​ అభిప్రాయపడ్డారు. కార్యకర్తలతో కలిసి నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ఇంటింటి ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి సికింద్రాబాద్​ అభ్యర్థి తలసాని సాయికిరణ్​ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రచారంలో అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తోందని తెరాస కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్​ తెలిపారు.

ఇవీ చూడండి:బలవంతుడిని ఢీకొంటున్న కొత్త అభ్యర్థులు

Intro:లోక్ సభ ఎన్నికల ప్రచారం ముషీరాబాద్ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది

Body:రాష్ట్రంలో లో కెసిఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు దోహదపడతాయని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని అడిక్మెట్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో లో కూడా గోపాల్ కార్యకర్తలు నాయకులు ఇంటింటికి వెళ్లి గుర్తుకు ఓటు వేసి తమ పార్టీ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్ గెలిపించాలని అభ్యర్థించారు ప్రజల నుండి విశేష స్పందన వస్తోందని టిఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ తెలిపారు అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడే టిఆర్ఎస్ కే ఓటు వేస్తామని ప్రజలు ఘంటాపథంగా చెబుతున్నారని ఆయన తెలిపారు .......

బైట్ ....... ముఠా గోపాల్ ఎం ఎల్ ఏ
బైట్ ......రాంబాబు యాదవ్ టిఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు

Conclusion:ముషీరాబాద్ నియోజకవర్గంలో లో తెరాస ప్రసారం జోరుగా కొనసాగుతోంది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.