ETV Bharat / state

నాణ్యమైన సేవలే లక్ష్యం - నిమ్స్​ ఆస్పత్రి

రాష్టంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను మరింత అభివృద్ధి చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ తెలిపారు. హైదరాబాద్​ నిమ్స్​ ఆస్పత్రిని సందర్శించి, సేవలపై ఆరాతీశారు. రోగుల తాకిడికి అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఈటల రాజేందర్​ నిమ్స్​ పర్యటన
author img

By

Published : Mar 1, 2019, 6:18 PM IST

ఈటల రాజేందర్​ నిమ్స్​ పర్యటన
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ నిమ్స్​ ఆస్పత్రిని సందర్శించారు. వివిధ విభాగాలు, రోగుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. దేశంలోనే ఎంతో చరిత్ర కలిగిన నిమ్స్​ ఆస్పత్రికి రోగుల తాకిడి ఎక్కువైందని.. అందుకు తగిన విధంగా అన్ని విభాగాలను విస్తరిస్తామన్నారు. ఆరోగ్య శ్రీ లో మార్పులు చేస్తామని.. ఔట్​ సోర్సింగ్​, ఒప్పంద ఉద్యోగులకు సరైన సమయంలో వేతనాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. నాణ్యమైన విద్య, వైద్యాన్ని ప్రజలకు అందించేందుకు నిరంతరం కృషిచేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిపారు. రోగులకు సంతృప్తికరమైన సేవలందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
undefined

Intro:TG_KRN_71_01_MAHIKASANGALAKUSHIKSHANAKARYAKRAMAM_AV_C10
మానకొండూరు నియోజకవర్గం
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ఏపీఎం లావణ్య ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు ఆర్థిక అక్షరాస్యత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా డీఆర్డీవో పీడీ వెంకటేశ్వర్లు హాజరై ప్రసంగించారు. మహిళలు స్నేహభావంతో ఉంటూ ఉపాధిలో ఆర్థికంగా ఎదగాలని కోరారు. కుట్టు మిషిన్ లకే పరిమితం కాకుండా అక్షరాభ్యాసాన్ని పెంపొందించుకుంటూ వివిధ రంగాలలో మహిళలు తమ శక్తి సామర్థ్యాలను చాటాలన్నారు. బ్యాంకు రుణాలు అందించుటకు డి ఆర్ డి ఏ ఎల్లవేళల కృషి చేస్తోందన్నారు. సంఘాలను బలోపేతం చేసుకుంటూ మహిళలు ముందుకు సాగాలన్నారు.

Body:TG_KRN_71_01_MAHIKASANGALAKUSHIKSHANAKARYAKRAMAM_AV_C10
మానకొండూరు నియోజకవర్గం
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ఏపీఎం లావణ్య ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు ఆర్థిక అక్షరాస్యత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా డీఆర్డీవో పీడీ వెంకటేశ్వర్లు హాజరై ప్రసంగించారు. మహిళలు స్నేహభావంతో ఉంటూ ఉపాధిలో ఆర్థికంగా ఎదగాలని కోరారు. కుట్టు మిషిన్ లకే పరిమితం కాకుండా అక్షరాభ్యాసాన్ని పెంపొందించుకుంటూ వివిధ రంగాలలో మహిళలు తమ శక్తి సామర్థ్యాలను చాటాలన్నారు. బ్యాంకు రుణాలు అందించుటకు డి ఆర్ డి ఏ ఎల్లవేళల కృషి చేస్తోందన్నారు. సంఘాలను బలోపేతం చేసుకుంటూ మహిళలు ముందుకు సాగాలన్నారు.

Conclusion:TG_KRN_71_01_MAHIKASANGALAKUSHIKSHANAKARYAKRAMAM_AV_C10
మానకొండూరు నియోజకవర్గం
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ఏపీఎం లావణ్య ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు ఆర్థిక అక్షరాస్యత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా డీఆర్డీవో పీడీ వెంకటేశ్వర్లు హాజరై ప్రసంగించారు. మహిళలు స్నేహభావంతో ఉంటూ ఉపాధిలో ఆర్థికంగా ఎదగాలని కోరారు. కుట్టు మిషిన్ లకే పరిమితం కాకుండా అక్షరాభ్యాసాన్ని పెంపొందించుకుంటూ వివిధ రంగాలలో మహిళలు తమ శక్తి సామర్థ్యాలను చాటాలన్నారు. బ్యాంకు రుణాలు అందించుటకు డి ఆర్ డి ఏ ఎల్లవేళల కృషి చేస్తోందన్నారు. సంఘాలను బలోపేతం చేసుకుంటూ మహిళలు ముందుకు సాగాలన్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.