ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఉద్యోగుల వయోపరిమితి పెంపును నిరసిస్తూ.. ఐక్య విద్యార్థి సంఘాలు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి.
ఆర్ట్స్ కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆందోళనలో విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
ఇదీ చదవండి: దేశంలోనే అధిక వేతనాలు ఇస్తున్న ఘనత మనదే: శ్రీనివాస్ గౌడ్