ETV Bharat / state

ఓయూ 'లా' ఫలితాలు విడుదల.. 20 నుంచి మార్కుల మెమో

'లా' పరీక్షల ఫలితాలను ఓయూ ఈ రోజు విడుదల చేసింది. సెప్టెంబర్​- అక్టోబర్​లో నిర్వహించిన లా రెగ్యులర్​, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్​సైట్​లో ఉంచింది. మార్కుల మెమోని ఈ నెల 20 నుంచి విద్యార్థులు ఆయా కళాశాలల ద్వారా పొందవచ్చని పేర్కొంది.

ou law exam results declared
ఓయూ 'లా' ఫలితాలు విడుదల.. 20 నుంచి మార్కుల మెమో
author img

By

Published : Nov 13, 2020, 5:59 PM IST

'లా' పరీక్షల ఫలితాలను ఉస్మానియా యూనివర్సిటీ ఈ రోజు విడుదల చేసింది. సెప్టెంబరు- అక్టోబర్​లో నిర్వహించిన ఎల్​ఎల్​బీ, ఎల్​ఎల్​బీ(ఆనర్స్​) మూడేళ్ల కోర్సులు, బీకామ్​ ఎల్​ఎల్​బీ, బీబీఏ ఎల్​ఎల్​బీ ఐదేళ్ల కోర్సుల రెగ్యులర్​, సప్లిమెంటరీ ఫలితాలను ఓయూ అధికారిక వెబ్​సైట్https://www.osmania.ac.in. లో ఉంచింది. వాటికి సంబంధించిన మెమోని ఈ నెల 20 నుంచి విద్యార్థులు ఆయా కళాశాలల ద్వారా పొందవచ్చని తెలిపింది.

విద్యార్థులు తాము ప్రశ్నాపత్రాలను పొందాలనుకుంటే రూ. 1000 ఫీజు చెల్లించి కళాశాల ప్రిన్సిపల్​ సంతకంతో దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. నవంబర్​ 13 నుంచి ఈ ప్రక్రియ అందుబాటులో ఉండనుంది.

మరింత సమాచారం కోసం https://www.ouexams.in/press లింక్​ని సంప్రదించాలని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: 'మీకు గుడిలోకి ప్రవేశంలేదు.. మీకోసం పూజలు చేయను'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.