ప్రపంచవ్యాప్తంగా అసమానతలు ఉన్నట్లే ఉత్తర, దక్షిణ భారతాల మధ్యా అసమానతలు ఉన్నాయని, వాటిని తొలగించాలని ఆల్టర్నేటివ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సలహాదారు హరి అప్పనపల్లి అన్నారు. రెండు ప్రాంతాల మధ్య రాజకీయ, ఆర్థిక, సామాజిక అసమానతలు కొనసాగుతున్నాయని చెప్పారు.
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఓయూ లా కాలేజ్ ఆధ్వర్యంలో "ఉత్తర దక్షిణ భారతాల అసమానతలు: ప్రపంచీకరణ- సవాళ్లు" అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు.
అంబేడ్కర్ స్ఫూర్తితో ముందుకెళినప్పుడే సమసమాజం సాధ్యమని సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ తెలిపారు.
ఇవీ చూడండి: మున్సిపాలిటీగా అవతరించిన నందికొండ కథేంటీ...!