మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జ్ వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు గోపాల్ రెడ్డి, కృష్ణారావు, శ్రీరామ్ వెంకటేష్, డాక్టర్ సుజాత, ఓయూ అధికారులు, డీన్, స్టూడెంట్స్ అఫైర్స్ ప్రొఫెసర్ రాజేంద్ర నాయక్, జాయింట్ రిజిస్ట్రార్ శ్రీ చంద్రశేకర్ పోట్దార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : ఈటీవీ భారత్ యాప్‌లో కొత్త ఫీచర్స్