ETV Bharat / state

రూ.75 కోట్ల లోటు బడ్జెట్​కు ఉస్మానియా ఆమోదం

ఉస్మానియా విశ్వవిద్యాలయం బడ్జెట్​పై పాలకమండలి సమావేశం నిర్వహించింది. ఈ ఏడాది రూ.75 కోట్ల లోటు బడ్జెట్​కు ఆమోదం తెలిపింది.

ఓయూ విద్యాలయం
author img

By

Published : Mar 28, 2019, 9:27 AM IST

ఓయూలో బడ్జెట్​ కేటాయింపులపై చర్చ
ఉస్మానియా విశ్వవిద్యాలయం పాలకమండలి రూ.75 కోట్ల రూపాయల లోటు బడ్జెట్‌ను ఆమోదించింది. ఓయూలో వీసీ రామచంద్రం ఆధ్వర్యంలో సమావేశమైన పాలకమండలి బడ్జెట్​పై చర్చించింది. వివిధ మార్గాల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం 542 కోట్ల 66 లక్షల రూపాయలు అంచనా వేయగా... రూ. 617 కోట్ల 66 లక్షల వ్యయాన్ని ప్రతిపాదించింది. ప్రభుత్వం నుంచి రూ.309 కోట్ల బ్లాక్​ గ్రాంట్లు రానున్నట్లు బడ్జెట్​లో పేర్కొన్నారు.

కేటాయింపులు ఇలా..

వివిధ విద్యా విభాగాల నుంచి ఫీజులు, ఇతర మార్గాల ద్వారా 165 కోట్ల రూపాయలు గ్రాంట్​ వస్తుందని అంచనా వేశారు. బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు, పింఛన్లు, పరిపాలన అవసరాలకు రూ.485 కోట్లు కేటాయించారు. శతాబ్ది భవన నిర్మాణానికి రూ.25 కోట్లు, ఇతర మౌలిక వసతుల కోసం రూ.85 కోట్ల 75 లక్షలు కేటాయించారు.

ఇదీ చదవండి :రైతు సమస్యకు గంటల్లోనే పరిష్కారం

Intro:hyd_tg_55_27_ou_budget_ab_c2
Ganesh_ou campus
( ) ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 75 కోట్ల రూపాయల బడ్జెట్ను పాలకమండలి ఆమోదించింది వివిధ వర్గాల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం 24 కోట్ల 66 లక్షల రూపాయల ఆదాయాన్ని అంచనా వేయగా 617 కోట్ల 66 లక్షల అయాన్ అన్ని ప్రతిపాదించింది ఇవ్వాలా ఓయూలో రామచంద్రం అధ్యక్షతన సమావేశమైన పాలకమండలి బడ్జెట్ పై చర్చించారు ప్రభుత్వం నుంచి 40 కోట్లు బ్లాక్ అండ్ అన్నట్లు బడ్జెట్ లో పేర్కొన్నారు మౌలిక సదుపాయాలు మెరుగు పరిచేందుకు అదనంగా 60 కోట్లు రూపాయలు గ్రాంటు వస్తుందని అంచనా వేశారు వివిధ విభాగాల నుంచి ఫీజులు ఇతర వర్గాల నుంచి 160 కోట్లు వేయని అంచనా వేశారు బోధనేతర సిబ్బంది వేతనాలు పెంచండి పరిపాలన అవసరాల కోసం 45 కోట్లు కేటాయించారు శతాబ్ది భవన నిర్మాణానికి 25 కోట్లు ఇతర మౌలిక వసతులను 85 కోట్లు 75 లక్షలు కేటాయించారు.
బైట్.. prof. రాంచంద్రం... ఓయూ వీసీ...

Body:hyd_tg_55_27_ou_budget_ab_c2

Conclusion:hyd_tg_55_27_ou_budget_ab_c2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.