ETV Bharat / state

సీపీజెట్​ పరీక్షా తేదీలను ప్రకటించిన ఉస్మానియా వర్సిటీ - సీపీజెట్​ ప్రవేశ పరీక్ష 2020

రాష్ట్రంలో కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ (సీపీజెట్‌) పరీక్షా తేదీలను ఉస్మానియా విశ్వవిద్యాలయం మంగళవారం విడుదల చేసింది. నవంబర్​ 6 నుంచి 17 వరకు పరీక్షలు జరగనున్నట్లు షెడ్యూల్​లో పేర్కొంది.

osmania university cpget 2020
సీపీజెట్​ పరీక్షా తేదీలను ప్రకటించిన ఉస్మానియా వర్సిటీ
author img

By

Published : Oct 28, 2020, 3:09 PM IST

తెలంగాణలో కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (సీపీజెట్) పరీక్షలు నవంబర్ 6 నుంచి 17 వరకు జరగనున్నట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్​ను తమ అధికారిక వెబ్​సైట్ https://www.osmania.ac.in/ ​లో మంగళవారం విడుదల చేసింది.

ఆయా పీజీల ప్రవేశ పరీక్షల వివరాలు, తేదీలు, పరీక్ష నిర్వహించే సమయం తదితర విషయాలపై పూర్తి సమాచారాన్ని అభ్యర్థులు http://tscpget.com/PDF/CPGETPDF/CPGET2020_EXAMINATION_SCHEDULE.pdf వెబ్​సైట్​ను సందర్శించవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.