ETV Bharat / state

ఉస్మానియాలో జూడాల సమ్మె... 48 గంటల అల్టిమేటం! - సమ్మె నోటీసు ఇచ్చిన జూడాలు

osmania-general-surgery-junior-doctors-on-strike
ఉస్మానియాలో జూడాల సమ్మె... 48 గంటల అల్టిమేటం!
author img

By

Published : Sep 8, 2020, 4:04 PM IST

Updated : Sep 8, 2020, 7:10 PM IST

15:58 September 08

సమ్మె నోటీసు ఇచ్చిన జూడాలు

48 గంటల్లో ఓటీలు, ఆక్సిజన్ పోర్టులు అందుబాటులోకి తేవాలని ఉస్మానియా జనరల్ సర్జరీ జూనియర్ వైద్యులు సమ్మెకు దిగారు. డిమాండ్​ పరిష్కరించకుంటే అత్యవసర సేవలు బహిష్కరిస్తామని హెచ్చరించారు. శస్త్ర చికిత్సలు చేసే పరిస్థితి లేకపోవటంతో జూడాలు సమ్మె నోటీసు ఇచ్చారు.  

ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి చాలా సార్లు ఈ సమస్యలను తీసుకొచ్చామని... కానీ అధికారులు పట్టించుకోవటం లేదని మండిపడుతున్నారు. వసతులను సమకూర్చడంలో ఆస్పత్రి వర్గాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు. 

Last Updated : Sep 8, 2020, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.