పంచాయతీరాజ్ శాఖలో కొత్తగా 311 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. కొత్త జిల్లాలు, మండలాల నేపథ్యంలో పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. 23 జిల్లా పరిషత్ సీఈవో, 23 డిప్యూటీ సీఈవో, 23 జిల్లా పరిషత్ అధికారుల పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేసింది. 40 డివిజనల్ పంచాయతీ అధికారులు, 101 ఎంపీడీవో, 101 మండల పంచాయతీ అధికారుల ఉద్యోగాల భర్తీకి అనుమతి మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.
పంచాయతీరాజ్ శాఖలో 311 ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా - new jpbs
పంచాయతీరాజ్ శాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా 311 పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.