ఇదీచూడండి: ఈనాడు-ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. చిన్నారికి కంటి చూపు
'బత్తాయి తినండి-ఆరోగ్యంగా ఉండండి' - updated news on Orange day celebrations at lb stadium
బత్తాయిలను తినండి.. బత్తాయి రైతులను ప్రోత్సహించండి అనే ఉద్దేశంతో ప్రభుత్వం బత్తాయి డేను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియంలో నేడు బత్తాయి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేతుల మీదుగా పలువురు క్రీడాకారులకు బత్తాయిలను పంపిణీ చేశారు. బత్తాయి తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. బత్తాయి డేపై మరిన్ని వివరాలు చూద్దాం.
బత్తాయి తినండి-ఆరోగ్యంగా ఉండండి
TAGGED:
minister srinivas goud