ETV Bharat / state

హైదరాబాద్​లో ఓపెన్ చెస్ టోర్నమెంట్ - tiurnament

తెలంగాణ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ 2019 స్ఫూర్తి చెస్ అకాడమీ , చేజ్ 64 సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్​లో ఘనంగా ప్రారంభమైంది.

హైదరాబాద్​లో ప్రారంభమైన ఓపెన్ చెస్ టోర్నమెంట్.
author img

By

Published : Jul 13, 2019, 6:54 PM IST

ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ 2019లో నగరంలోని 50 స్కూళ్లకు సంబంధించిన 280 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించి, ప్రోత్సహించేందుకు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ముప్పై వేల నగదు బహుమతిని అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు .

దేశంలో ఉన్న అన్ని ప్రధాన నగరాల్లో ఈ టోర్నమెంట్లను నిర్వహించి, గెలుపొందిన విజేతలతో వచ్చే ఏడాది జూన్​లో మెగా టోర్నీని వైజాగ్ లో నిర్వహిస్తామన్నారు . అందులో గెలుపొందిన వారికి 20 లక్షల నగదు బహుమతితో పాటు , అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని వారు స్పష్టంచేశారు.

హైదరాబాద్​లో ప్రారంభమైన ఓపెన్ చెస్ టోర్నమెంట్.

ఇదీ చూడండి:చంద్రయాన్​-1కు కొనసాగింపే కానీ... ప్రత్యేకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.