ETV Bharat / state

గ్రేటర్​లో వ్యవసాయేతర ఆస్తుల ఆన్​లైన్​ నమోదు ప్రక్రియ

గ్రేటర్ హైదరాబాద్​లో కొనసాగుతున్న వ్యవసాయేతర ఆస్తుల ఆన్​లైన్ నమోదు ప్రక్రియను జీహెచ్​ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్​ పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో అనే విషయాలను ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు.

Online registration process for non-agricultural assets in Greater
గ్రేటర్​లో వ్యవసాయేతర ఆస్తుల ఆన్​లైన్​ నమోదు ప్రక్రియ
author img

By

Published : Oct 4, 2020, 5:36 PM IST

గ్రేటర్ హైదరాబాద్​లో వ్యవసాయేతర ఆస్తుల ఆన్​లైన్ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. స్థానిక జీహెచ్​ఎంసీ అధికారులు జంట నగరాల్లోని ఇంటింటికి తిరుగుతూ వివరాలు నమోదు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియను తనిఖీ చేయడానికి.. ఎల్​బీనగర్​లోని హయత్​నగర్​లో జీహెచ్​ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ పర్యటించారు.

బండ్లగూడలో గరీన్ టెర్రస్ అపార్ట్​మెంట్ వాసులతో కమిషనర్ సమావేశమయ్యారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఆస్తుల ఆన్​లైన్ నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.