ETV Bharat / state

కొనసాగుతున్న తెరాస సభ్యత్వ నమోదు - membership

బాగ్ అంబర్​పేట డివిజన్​లో టీఆర్​ఎస్​ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతోంది. అంబర్​పేట్​ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కొనసాగుతున్న టీఆర్​ఎస్​ పార్టీ సభ్యత్వ నమోదు...
author img

By

Published : Jul 14, 2019, 2:36 PM IST

బాగ్ అంబర్​పేట డివిజన్ పరిధిలోని డీడీ కాలనీలో తెరాస పార్టీ సీనియర్ నాయకులు బొమ్మగాని నగేష్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అంబర్​పేట్​ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ హాజరయ్యారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు. పార్టీ ఇం​ఛార్జీ బండారు లక్ష్మణ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని డివిజన్​లలో సభ్యత్వ నమోదు బ్రహ్మాండంగా జరుగుతుందని వెంకటేష్​ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల వల్ల మహిళలు కూడా పెద్ద ఎత్తున పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారన్నారు. పార్టీ అధినాయకత్వం తమకు ఇచ్చిన టార్గెట్​ కంటే, ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేయిస్తామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.

కొనసాగుతున్న టీఆర్​ఎస్​ పార్టీ సభ్యత్వ నమోదు...

ఇదీ చూడండి:భాగ్యనగరానికి నీటి ముప్పు తప్పదా..!

Intro:Tg_nlg_186__14_vidhyuth_sibbandhi__nirbandham__avb__TS10134

యాదాద్రి భువనగిరి...

సెంటర్..యాదగిరిగుట్ట..
రిపోర్టర్...చంద్రశేఖర్...ఆలేరు సెగ్మెంట్...9177863630

యాంకర్....విద్యుత్ అధికారులను గ్రామ పంచాయతీ కార్యాలయంలో తాళం వేసిను నిర్బంధించిన గ్రామస్తులు..

వాయిస్...యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలంమల్లపురం గ్రామములో విద్యుత్ సమస్యలపై గ్రామస్తులు, గ్రామంలో లోని రైతులు ఆందోళన బాటపట్టారు
మల్లపురం గ్రామములో విద్యుత్ బకాయిలు వసూలు చేయడానికి వచ్చిన ముగ్గురు విద్యుత్ సిబ్బందిని గ్రామ పంచాయతీ కార్యాలయం లోని గదిలో ఉంచి తాళం వేసి నిర్బంధించి నిరసన వ్యక్తం చేశారు తమ గ్రామంలో విద్యుత్ సమస్యలు లు పరిష్కరించే వరకు గదిలో నిర్బంధించిన విద్యుత్ సిబ్బందిని విడిచి పెట్టే ప్రసక్తి లేదని భీష్మించుకు కూర్చున్నారు పలుమారు విద్యుత్ అధికారులకు విద్యుత్ సమస్యల గురించి తెలిపిన పట్టించుకోవడంలేదని ఆవేదనతో గ్రామ పంచాయతీ కార్యాలయం గదిలో నిర్బంధించి తాళం వేశామని తెలిపారు గ్రామంలోని రైతులు గ్రామస్తులు విద్యుత్ సమస్యతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు అలాగే విద్యుత్ సరఫరా సరిగా లేక పంట పొలాలు ఎండి పోయి నష్టపోతున్నామని అని రైతులు ఆరోపిస్తున్నారు గ్రామంలోని ని అలాగే మల్లపురం గ్రామానికి కి గతంలో యాదగిరి గుట్ట నుంచి విద్యుత్ సరఫరా కొనసాగిందని ఇప్పుడు దాతర్ పల్లి సరఫరా కొనసాగుతుందని సబ్ స్టేషన్ దాతర్ పల్లికరెంట్ సరఫరా తో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఈ మా గ్రామంలోని సమస్యలు త్వరగా పరిష్కరించాలని తమకు విద్యుత్ సమస్య లేకుండా చూడాలని అని రైతులు ఆందోళన చేపట్టారు...

బైట్...1..గ్రామ సర్పంచ్... కర్రె వెంకటయ్య..
బైట్...2..రైతులు.... బాలరాజు...

Body:Tg_nlg_186__14_vidhyuth_sibbandhi__nirbandham__avb__TS10134

Conclusion:.....

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.