ETV Bharat / state

సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం... ఒకరి అరెస్ట్​ - Social Media Rumors One Man Arrest

సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్న ఒకరిని హైదరాబాద్​ బంజారాహిల్స్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. తప్పుడు వదంతులను ఎవరూ ప్రచారం చేయవద్దని నగర కమిషనర్​ తెలిపారు.

Fake One Arrest
Fake One Arrest
author img

By

Published : Mar 11, 2020, 12:59 PM IST

Fake One Arrest
Fake One Arrest

దిల్లీ తరహా అల్లర్లు సృష్టించేందుకు భాగ్యనగరానికి కొందరు వచ్చారంటూ... సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్న రెహమత్​ షరీఫ్​ అనే ఆటో డ్రైవర్​ను బంజారాహిల్స్​ పోలీసులు అరెస్టు చేశారు. రెహమత్ షరీఫ్ వదంతులతో కూడిన ఓ ఆడియోను సోషల్​ మీడియాలో పెట్టగా... అది వైరల్ అయింది.

ఈ విషయాన్ని ఎంబీటీ పార్టీ హైదరాబాద్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. నిందితుని సెల్​ఫోన్​ సిగ్నల్ ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు అతన్ని ట్రేస్​ చేసి... అదుపులోకి తీసుకున్నారు. నగరవాసులను భయబ్రాంతులకు గురిచేసే ఇటువంటి తప్పుడు ప్రచారాలు, వదంతులను ఎవరూ ప్రచారం చేయవద్దని సీపీ కోరారు.

ఇదీ చూడండి : తిరుమలగిరిలో ఓ వివాహిత అదృశ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.