ETV Bharat / state

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మరొకరికి కరోనా పాజిటివ్ - corona cases in ghmc

One more corona possitive case filled in ghmc office in hyderabad
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మరొకరికి కరోనా పాజిటివ్
author img

By

Published : Jun 25, 2020, 4:58 PM IST

Updated : Jun 25, 2020, 6:11 PM IST

16:54 June 25

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మరొకరికి కరోనా పాజిటివ్

హైదరాబాద్​ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది.  జీహెచ్ఎంసీలోని బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధరించారు. కరోనాతో ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. 

ఇవీ చూడండి: 'రామాయణం నుంచి మొదలు పెడితే 1991 దాకా ఒక్కరూ లేరు'

Last Updated : Jun 25, 2020, 6:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.