ETV Bharat / state

చందానగర్‌లో కల్వర్ట్‌లో పడి యువకుడి మృతి

హైదరాబాద్ చందానగర్‌లో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి కల్వర్ట్‌లో పడి మృతి చెందాడు. బాధితున్ని స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.

author img

By

Published : Aug 6, 2019, 10:35 PM IST

Updated : Aug 6, 2019, 10:41 PM IST

చందానగర్‌లో కల్వర్ట్‌లో పడి యువకుడి మృతి

హైదరాబాద్ చందానగర్‌లోని పీజేఆర్ ఎన్కేవ్ రోడ్డులో ప్రమాదవశాత్తు శ్రీకాంత్ రెడ్డి అనే యవకుడు మృతి చెందాడు. అర్ధరాత్రి సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తూ అదుపుతప్పి కల్వర్ట్‌లో పడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి :శంషాబాద్​లో రెండేళ్ల బాలుడి కిడ్నాప్

Intro:Body:Conclusion:
Last Updated : Aug 6, 2019, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.