హైదరాబాద్ చంపాపేటకు చెందిన నాగరాజు బ్యాంక్ ఖాతా నుంచి గత కొంత కాలంగా డబ్బు డ్రా అవుతోంది. తాను తేరుకునేలోపే 63 వేల రూపాయలు డ్రా చేసేశారో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు. ఈ విషయంపై నాగరాజు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: అకాల వర్షాలతో రైతన్న కష్టం నేలపాలు!