ETV Bharat / state

చార్మినార్ వద్ద 'యోగా డే'

హైదరాబాద్​లోని చార్మినార్​ వద్ద జరిగిన 5వ ఇంటర్నేషనల్​ యోగా డే కార్యక్రమానికి మంత్రి ఈటల రాజేందర్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఇంటర్నేషనల్​ యోగా డేలో పాల్గొన్న ఈటల
author img

By

Published : Jun 19, 2019, 11:42 AM IST

Updated : Jun 19, 2019, 2:24 PM IST

హైదరాబాద్​లోని చార్మినార్​ వద్ద ఆయుష్​ శాఖ ఆధ్వర్యంలో 5వ ఇంటర్నేషనల్​ యోగా డే నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​, పత్తర్​గట్టి కార్పొరేటర్​ సోహైల్​ ఖాద్రి పాల్గొన్నారు. మదీనా చౌరస్తా నుంచి పాదయాత్రగా బయలుదేరి చార్మినార్​ వద్దకు చేరుకుని యోగా డేలో పాల్గొన్నారు. యోగా వల్ల చాలా ప్రయోజనాలున్నాయని మంత్రి ఈటల తెలిపారు. ఆరోగ్యం పాడైన తర్వాత యోగా చేయడం కన్నా ఆరోగ్యంగా ఉన్నప్పుడే చేయడం ఉత్తమమని సూచించారు.

ఇంటర్నేషనల్​ యోగా డేలో పాల్గొన్న ఈటల

ఇవీ చూడండి: నేడు తెరాస కార్యవర్గ సమావేశం

sample description
Last Updated : Jun 19, 2019, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.