ETV Bharat / state

పాతబస్తీ కాలపత్తర్​లో నిర్బంధ తనిఖీలు

ఎన్నికల సమీపిస్తున్న వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పాతబస్తీ కాలపత్తర్​లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. రౌడీషీటర్లను విచారించారు.

author img

By

Published : Apr 6, 2019, 9:55 AM IST

170 మందికి పైగా పోలీస్​లు నిర్బంధ తనిఖీలు

హైదరాబాద్ పాతబస్తీ కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దక్షిణ మండలం డీసీపీ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో 170మందికి పైగా పోలీస్​లు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 49 ద్విచక్ర వాహనాలు, 13 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. రౌడి షీటర్లను విచారించారు.

170 మందికి పైగా పోలీస్​లు నిర్బంధ తనిఖీలు

ఇవీ చూడండి: నేడు రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు

Intro:Hyd_tg_09_06_oldcity_cordon_search_ab_c18
md sulthan 9394450285.

హైదరాబాద్ పాతబస్తీ కాల పత్తర్ పొలిస్ స్టేషన్ పరిధిలోని
బిలాల్ నగర్, రంనస్త్ పుర ప్రాంతాలలో దక్షిణ మండలం డీసీపీ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో దాదాపు 200 వందల పోలీస్ బలగాలతో నిర్బంధ తనిఖీలు జరిగాయి,

ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 49ద్విచక్ర వాహనాలు,13 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు,
ఆ ప్రాంతాలలో ఉండే రౌడి షీటర్లను విచారించారు,
13 మంది రౌడి షీటర్లను అదుపులో తీసుకొని విచారిస్తున్న కాల పత్తర్ పోలీసులు.

ఈ తనిఖీల్లో ఏసీపీ చార్మినార్ అంజయ్య, చార్మినార్ ఏసీపీ డివిజన్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

బైట్... అంబర్ కిషోర్ ఝా, డిసిపి దక్షిణ మండలం.

Body:కాల పత్తర్

Conclusion:హైదరాబాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.